ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కీలకంగా మారిన సోషల్ మీడియాసాంకేతికతను అందిపుచ్చుకొనిపార్టీల ప్రచారం..ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్23 : ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నది
ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు24,216 మందికి కరోనాపాజిటివ్ వస్తే కంగారు వద్దు..మరణాల రేటు కేవలం 1.01 శాతం మాత్రమే..ఖమ్మం సిటీ, ఏప్రిల్ 22: కరోనా అనే మాట వింటేనే ప్రపంచం వణికిపోతున్నది. ‘సెకెండ్ వేవ్’ అనే పదం వినిపి
టీఆర్ఎస్కు ఓటెయ్యండి..మంత్రి అజయ్ కుమార్ఖమ్మం, ఏప్రిల్ 22: ఖమ్మం నగరాన్ని హైదరాబాద్‌తో సమాంతరంగా అభివృద్ధి చేసిన పార్టీకి ఓట్లు వేయాలో, అభివృద్ధికి అడ్డుపడే శక్తులకు ఓట్లు వేయాలో నగర ప్రజలు ఆలోచించ�
కమనీయంగా శ్రీరామ మహా పట్టాభిషేకంభద్రాద్రిలో కనులవిందు చేసిన ఘట్టాలుకొవిడ్ నిబంధనలతో హాజరైన ప్రముఖులుభద్రాచలం, ఏప్రిల్ 22: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ
ముస్తాబైన శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంకరోనా నేపథ్యంలో బేడా మండపంలోనే కల్యాణ వేదికవైభవంగా ఎదుర్కోలు ఉత్సవం..హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిరేపు పట్టాభిషేకంభద్రాచలం, ఏప్రిల్ 20: భద్ర�
రోజుకూ పెరుగుతున్న కేసులుజిల్లాలో ఒకేరోజే 412 మందికి పాజిటివ్ఆసుపత్రిలో 44 మందికి చికిత్సలు523 ఆక్సిజన్ బెడ్స్ నైట్ కర్ఫ్యూకొత్తగూడెం, ఏప్రిల్ 20 : కరోనాపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పరీక్షలు వి�
పువ్వాడ వసంతలక్ష్మి పోటీలో ఉండరునగరాభివృద్ధి బాధ్యత నాదే..పనిచేసే వారికి పట్టం కట్టాలిఖమ్మం, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): నగరంలో జరిగిన అభివృద్దిని చూసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలపించాలని రాష�
ఒకే రోజు లక్ష బస్తాల రాకఖమ్మం ఏఎంసీకి భారీగా వచ్చిన మిర్చి పంటరెండుయార్డులను సిద్ధం చేసిన యంత్రాంగంప్రశాంతంగా కొనసాగిన క్రయవిక్రయాలు ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 19: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రైతులు రికార్�
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలుఅన్ని సౌకర్యాలతో చివరి మజిలీపూర్తయిన డంపింగ్యార్డుదమ్మపేట, ఏప్రిల్ 19: పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. పల్లెలు ప్రగతికి చిహ్నంగా మారుతున్నాయి. డంపిం
చైనా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, వియత్నాం దేశాలకు ఖమ్మం మిర్చిరంగు, ఘాటు, నాణ్యతలో తనకు తానే సాటిఫుడ్, మెడిసిన్, పెయింటింగ్ రంగాల్లో వినియోగంఏటా వేలాది టన్నుల సరుకు ఎగుమతిప్రాసెసింగ్ ప్రక్రియలో వేలాద