ఖమ్మం ప్రధానాసుపత్రిలోని ఎంసీహెచ్‌లో కరోనా ప్రత్యేక వార్డు12 ఏళ్లలోపు వారి కోసం 40 బెడ్లు ఏర్పాటుయావత్ తెలంగాణలోనే మొట్ట మొదటి కేంద్రంప్రారంభించిన రవాణాశాఖ మంత్రి అజయ్థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు స
స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా కట్టడికొవిడ్పై పెరుగుతున్న అవగాహనలక్ష్మీదేవిపల్లి /అశ్వారావుపేట రూరల్, మే 26: ఆ పల్లెవాసులు గడప దాటడం లేదు. స్వీయ నిర్బంధం పాటిస్తూ కరోనా మహమ్మారి కట్టడికి కృషి చేస్తున్న�
పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలికొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలిరవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలిరాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశంమంత్రి కమలాకర్, కమిషనర్లతో ఫ�
ఐసొలేషన్ కేంద్రాలకు ప్రతిరోజు భోజనం సరఫరాప్రతినిత్యం బాధితులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే దంపతులుపాలు పంచుకుంటున్న హరిప్రియ సేవా సమితి బృందంఇల్లెందు, మే 25 :ఆపదలో ఆదుకున్న వారే నిజమైన ప్రజా సేవకులు.. ఇద
పలు ప్రైవేట్ ఆసుపత్రుల పనితీరుపై మండిపాటుడీఎంహెచ్వో పనితీరుపై మంత్రి అసంతృప్తికలెక్టర్, సీపీతో కలిసి రంగంలోకి దిగమంటారా..?వైద్యాధికారులను ప్రశ్నించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ఖమ్మం మే 24 (నమస్తే �
రూ.63 లక్షల విలువైన అభరణాల అపహరణకేసును ఛేదించిన పోలీసులువివరాలు వెల్లడించిన ఖమ్మం సీపీ విష్ణు వారియర్‌ఖమ్మం మే 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కారేపల్లి రూరల్: సొంత ఇంటికే కన్నం వేసి రూ.63 లక్షలు విలువ చేసే బం�
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతల్లాడ, మే 23 : రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, కష్టకాలంలో కూడా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతు సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్ర�
1.25 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ10 వేల క్వింటాళ్ల జీలుగులు,పిల్లిపెసర విత్తనాలుఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకల్లూరు, మే 22 : ఈ ఏడాది యాసంగి ధాన్యం సేకరణలో ఖమ్మం జిల్లాలో తమ నియోజకవర్గానిదే అగ్రస్థానమని సత్త�
మహిళా సంఘాలకు సర్కారు వెన్నుదన్నుఆరు సీజన్లలో 23,53,669.60 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుఇప్పటికే నాలుగుసీజన్ల కమీషన్ వ రూ.44, 56, 0152.11 విడుదలకొనుమామిళ్లగూడెం, మే 20 :రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు�
మంత్రి పువ్వాడ అజయ్ సూచనతో ఇంటింటికీ వెళ్లి చెక్కులురెండు రోజుల్లో రూ.3.57 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ357 మందికి ప్రయోజనంహర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులుఖమ్మం, మే 20: కరోనా కష్ట కాలంలో అభి�
ఖమ్మం : జిల్లాలోని సతుపల్లిలో గల మెట్ట అంజనేయస్వామి ఆలయం సమీపంలో గురువారం ఓ మచ్చల జింక చనిపోయి పడిఉంది. అర్బన్ పార్క్ పక్కన జింక చనిపోయినట్లు గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందజేశా�
ఉమ్మడి జిల్లాలో ఎనిమిదో రోజూ లాక్డౌన్ సంపూర్ణంనిర్ణీత సమయంలోగా పనులు ముగించుకొని వెళ్తున్న జనంసింగరేణి, కేటీపీఎస్,ఐటీసీలలో కొనసాగిన ఉత్పత్తినగరంలో పర్యటించిన సీపీ విష్ణు వారియర్‌ఖమ్మం, మే 19 (నమస్త�
కరోనా బాధితులకు అండగా స్వచ్ఛంద సంస్థలురూ.1.50 లక్షల విలువైన నిత్యావసరాల అందజేతఉచితంగా పౌష్టికాహారం, మినరల్ వాటర్ కూడా..పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యసత్తుపల్లి, మే 19: కరోనా కారణంగా రక్త