మంత్రి పువ్వాడ అజయ్ సూచనతో ఇంటింటికీ వెళ్లి చెక్కులురెండు రోజుల్లో రూ.3.57 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ357 మందికి ప్రయోజనంహర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులుఖమ్మం, మే 20: కరోనా కష్ట కాలంలో అభి�
ఖమ్మం : జిల్లాలోని సతుపల్లిలో గల మెట్ట అంజనేయస్వామి ఆలయం సమీపంలో గురువారం ఓ మచ్చల జింక చనిపోయి పడిఉంది. అర్బన్ పార్క్ పక్కన జింక చనిపోయినట్లు గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందజేశా�
ఉమ్మడి జిల్లాలో ఎనిమిదో రోజూ లాక్డౌన్ సంపూర్ణంనిర్ణీత సమయంలోగా పనులు ముగించుకొని వెళ్తున్న జనంసింగరేణి, కేటీపీఎస్,ఐటీసీలలో కొనసాగిన ఉత్పత్తినగరంలో పర్యటించిన సీపీ విష్ణు వారియర్ఖమ్మం, మే 19 (నమస్త�
కరోనా బాధితులకు అండగా స్వచ్ఛంద సంస్థలురూ.1.50 లక్షల విలువైన నిత్యావసరాల అందజేతఉచితంగా పౌష్టికాహారం, మినరల్ వాటర్ కూడా..పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యసత్తుపల్లి, మే 19: కరోనా కారణంగా రక్త
కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలుభద్రాద్రి జిల్లాకు జిల్లాకు మెడికల్ కాలేజీ రావడం హర్షనీయంఆక్సిజన్, రెమ్డెసివిర్, అధిక ఫీజులపై ఎన్ఫోర్స్మెంట్ కమిటీ ఏర్పాటు చేస్తాంరాష్ట్ర రవాణాశాఖ మంత్రి పు
మధిర ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషిరాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్కొవిడ్ కేర్, ఐసోలేషన్ కేంద్రాల ప్రారంభంమధిర రూరల్, మే 18: నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొవిడ్ నియంత్రణ ఆసుపత్రిని ఏర్పాట�
నిబంధనలు పాటించకపోతే ఆస్పత్రులు సీజ్రెమ్డెసివిర్, ఆక్సీజన్ కొరత లేదువారానికి 10 వేల ఇంజెక్షన్లుప్రైవేట్ ఆస్పత్రుల యాజమానుల సమావేశంలో మంత్రి పువ్వాడఖమ్మం, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వైద్యం కోస�
ప్రజలను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నాంరాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్పెనుబల్లిలో 25 బెడ్ల ఐసోలేషన్ కేంద్రం ప్రారంభంఅధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: ఎమ్మెల్యే సండ్రపెనుబల్లి, మే 17: కరోనా మహమ్�
గడపదాటని గూడెంవాసులుయంత్రాంగం పర్యవేక్షణ లేకుండానే కరోనా కట్టడిగ్రామపెద్దల మాటే వారికి వేదవాక్కు..కొత్తగూడెం, మే 16: అది అతి చిన్న గిరిజన గూడెమే.. చూడడానికి ఒక మారుమూల పల్లే.. కానీ ‘కరోనా’ చైతన్యంలో మాత్రం
నేడు ప్రారంభించనున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్మందులు, ఆక్సీజన్ సిలిండర్లు అందుబాటులోకి: ఎమ్మెల్యే సండ్రసత్తుపల్లి/ పెనుబల్లి, మే 15: సత్తుపల్లి నియోజకవర్గంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నంద
ఖమ్మం రూరల్, మే 15: అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఏమాత్రం సహించేది లేదని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ హెచ్చరించారు. మండలంలో పోలీసులు స్వాధీనపర్చుకున్న పే�
ఉదయం పది గంటల వరకే బయటకు అనుమతినిర్మానుష్యంగా ప్రధాన రహదారులుపటిష్టంగా పోలీసు బందోబస్తుఖమ్మం, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నాల్గోరోజూ లాక్డౌన్ సంపూర్ణంగా కొ�
ఖమ్మం జిల్లాకు రోజూ 1100 ఇంజెక్షన్లు సరఫరాహెటెరోను ఒప్పించిన మంత్రి పువ్వాడ అజయ్అదనపు కోటా ప్రైవేట్ వైద్యశాలల కోసమేఅధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: మంత్రిఖమ్మం సిటీ, మే 15: కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి
ఖమ్మం, మే 14: కరోనా ఉధృతికి అడ్డుకట్ట వేసేందుందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మూడో రోజు శుక్రవారమూ విజయవంతంగా కొనసాగింది. ఖమ్మం నగరంలో ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. అత్యవసరం అ�