ఎంవీ రెడ్డి పదవీ విరమణతోవిధుల్లోకి యువ ఐఏఎస్జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా: దురిశెట్టికొత్తగూడెం మే 31: భద్రాద్రి జిల్లా నూతన కలెక్టర్‌గా దురిశెట్టి అనుదీప్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 14 �
సంక్షోభ సమయంలోనూ అన్నదాతలకు సాయంత్వరలో రైతుల ఖాతాల్లో నగదు జమఉమ్మడి జిల్లాలో 4 లక్షల మందికి పైగా లబ్ధిహర్షం వ్యక్తం చేస్తున్న కర్షకులుకొత్తగూడెం/ ఖమ్మం వ్యవసాయం, మే 30:కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత�
సత్తుపల్లి/ సత్తుపల్లి రూరల్, మే 30: కరోనా కాలంలో పనులు దొరకక అవస్థలు పడుతున్న రిక్షా కార్మికుల దీనావస్థను చూసి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చలించిపోయారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సంకల్పించారు. పట్ట
కూలీలు, పేదలకు ఉచితంగా ‘అన్నపూర్ణ’ భోజనంమంత్రి ఆదేశంతో ఇళ్ల వద్దకే వెళ్లి వడ్డిస్తున్న మెప్మా సిబ్బందిఖమ్మం, మే 29: రోజువారీ కూలి పనుల కోసం నగరాలు, పట్టణాలకు వచ్చే కూలీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.5 అ�
లక్ష్మీదేవిపల్లి, మే 29: సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం రూ.లక్ష అందిస్తూ వారిని మరింతగా ఆదుకుంటున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని లోతువాగు
వందేళ్లుగా అనేక రకాల వ్యాధులకు పసరు మందుదీర్ఘకాల ప్రమాదకర వ్యాధుల నివారణకు పంపిణీప్రతిసారీ రాకుండా తీవ్రతను బట్టి ఔషధంఅల్లోపతి మందులకు దీటుగా ఆదరణఖమ్మం రూరల్, మే 28: అత్యాధునిక వైద్యం సౌకర్యం అందుతున్�
రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగుతున్న నాకాబందీరిహద్దు చెక్‌పోస్టులను తనిఖీ చేసిన ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలు సీజ్ఖమ్మం, మే 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఉమ్మడి ఖమ్మం జి�
సత్వరమే పనులు పూర్తి చేసిరైతులకు సాగునీరు అందిస్తాంసత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రసత్తుపల్లి, మే 27: ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వేశ్యకాంతల చెరువు అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసి రైతులకు సాగునీరు అం�
ఖమ్మం ప్రధానాసుపత్రిలోని ఎంసీహెచ్‌లో కరోనా ప్రత్యేక వార్డు12 ఏళ్లలోపు వారి కోసం 40 బెడ్లు ఏర్పాటుయావత్ తెలంగాణలోనే మొట్ట మొదటి కేంద్రంప్రారంభించిన రవాణాశాఖ మంత్రి అజయ్థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు స
స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా కట్టడికొవిడ్పై పెరుగుతున్న అవగాహనలక్ష్మీదేవిపల్లి /అశ్వారావుపేట రూరల్, మే 26: ఆ పల్లెవాసులు గడప దాటడం లేదు. స్వీయ నిర్బంధం పాటిస్తూ కరోనా మహమ్మారి కట్టడికి కృషి చేస్తున్న�
పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలికొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలిరవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలిరాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశంమంత్రి కమలాకర్, కమిషనర్లతో ఫ�
ఐసొలేషన్ కేంద్రాలకు ప్రతిరోజు భోజనం సరఫరాప్రతినిత్యం బాధితులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే దంపతులుపాలు పంచుకుంటున్న హరిప్రియ సేవా సమితి బృందంఇల్లెందు, మే 25 :ఆపదలో ఆదుకున్న వారే నిజమైన ప్రజా సేవకులు.. ఇద
పలు ప్రైవేట్ ఆసుపత్రుల పనితీరుపై మండిపాటుడీఎంహెచ్వో పనితీరుపై మంత్రి అసంతృప్తికలెక్టర్, సీపీతో కలిసి రంగంలోకి దిగమంటారా..?వైద్యాధికారులను ప్రశ్నించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ఖమ్మం మే 24 (నమస్తే �
రూ.63 లక్షల విలువైన అభరణాల అపహరణకేసును ఛేదించిన పోలీసులువివరాలు వెల్లడించిన ఖమ్మం సీపీ విష్ణు వారియర్‌ఖమ్మం మే 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కారేపల్లి రూరల్: సొంత ఇంటికే కన్నం వేసి రూ.63 లక్షలు విలువ చేసే బం�