లాక్డౌన్తో డైలామాలో పడ్డ థియేటర్ల వ్యవస్థ మాత్రం 2022లో మళ్లీ గాడిలో పడిందని చెప్పొచ్చు. మూవీ లవర్స్ ను ఎప్పటిలాగా థియేటర్లకు రప్పించడంలో తెలుగు సినిమాలు ముందున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Salaar | సాధారణంగా ప్రభాస్ సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి. అయితే మొన్న రాధే శ్యామ్ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. దీంతో ప్రభాస్ నుంచి సూపర్ హిట్ సినిమా రావాలని ఎదురుచూస్తున్నారు. ప్ర�
కేజిఎఫ్ చాప్టర్ 2 టీజర్ యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అప్పట్లో విడుదలైన 48 గంటల్లోపే ఈ చిత్రం 100 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. అంతేకాదు 5.5 మిలియన్స్ కు పైగా లైకులు కూడా సంపాదించింది.
కేజీఎఫ్ ( KGF ) సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో హీరో యశ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
ఒకే ఒక్క సినిమాతో ఇండియా మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేశాడు ప్రశాంత్ నీల్. ఎన్నో సినిమాలతో రాని గుర్తింపు కేజీయఫ్ చాప్టర్ 1తో తెచ్చుకున్నాడు ఈయన. 2018 డిసెంబర్లో విడుదలైన కేజీయఫ్ 1 సంచలన విజయం సాధిం�