ఇండిగో నిర్వహణ సంక్షోభం వరుసగా ఏడవ రోజు సోమవారం కూడా కొనసాగింది. దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాలలో 500కి పైగా విమాన సర్వీసులు రద్దు కాగా వేలాదిమంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు.
Bengaluru Rains | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru)ను అకాల వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.