యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆరుగాలం కష్టపడి పంటను సాగు చేస్తే సకాలంలో యూరియా అందపోవడంతో ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే అవకాశంలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. తిండి తిప్పలు, నిద్రాహారాలు మాని, రేయి పగలు అన్న తేడా లేకుండా ఎండ వానను లెక్కచేయకుండా అన్నదాతలు యూరియా కోసం రోజూ పడిగాపులు కాస్తూనే ఉన్నారు. ట్టంగూర్ పీఏసీఎస్ కు బ�
యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పాట్లు పడుతుంటే వచ్చిన యూరియా సజావుగా రైతులకు అందచేయాల్సిన వ్యవసాయ, సింగిల్ విండో అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పంపిణీ చేశారు. ఇదేంటని అడిగిన రైతులపై కక్ష సాధ�