Lmd Reservoir | ఎల్ఎండీ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో భారీగా వచ్చి చేరుతుంది. దీంతో ఇరిగేషన్ అధికారులు 18 గేట్ల ద్వారా లక్షా 76 వేల 706 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నార�
ఓటమి భయం పట్టుకున్నది అందుకే సంస్కార హీనంగా మాట్లాడుతున్నడు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌ను విమర్శంచే స్థాయి కాదు బీజేపీ నేత ఈటలపై మంత్రి కొప్పుల ఫైర్ జమ్మికుంటలో పర్యటన ముదిరాజ్ కులస్తులతో సమావేశం ట�
భారత్ మాల జాబితాలోకి కరీంనగర్-వేములవాడ-సిరిసిల్ల-పిట్లం రోడ్డు త్వరలోనే నిధులు మంజూరు డీపీఆర్‌కు ఆదేశాలు జారీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ సీఎం కేసీఆర్, వినోద్ కుమార్ భేటీ హర్షం వ్యక్తం చేసిన
దొడ్డువడ్లు కొనలేమని కేంద్రం ఉత్తర్వులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతది నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వీణవంక, సెప్టెంబర్ 6: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులు పండించిన దొడ్డు �
చిగురుమామిడి, సెప్టెంబర్ 6 : పార్టీ బలోపేతం కోసం గ్రామ కమిటీలు కీలకమని ఎంపీపీ కొత్త వినీత, జడ్పీటీసీ గీకురు రవీందర్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రామోజు కృష్ణమాచార�
దళితబంధుకు కృతజ్ఞతగా టీఆర్ఎస్లో భారీగా చేరికకండువా కప్పి స్వాగతం పలికిన మంత్రి హరీశ్రావుఆయాచోట్ల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో రాకహుజూరాబాద్ రూరల్/జమ్మికుంట/వీణవంక/ ఇల్లందకుంట,
ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు బిజీ..బిజీఉదయం నుంచి సాయంత్రం దాకా పర్యటనలుగెల్లును గెలిపించేందుకు నిర్విరామ కృషికార్యకర్తలకు దిశానిర్దేశంహుజూరాబాద్, సెప్టెంబర్ 5: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గ�
కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యంమంత్రి కొప్పుల ఈశ్వర్జమ్మికుంటలో చర్చి అభివృద్ధి, డ్రైవర్ల అసోసియేషన్ భనన నిర్మాణ ప్రొసీడింగ్స్ అందజేతజమ్మికుంట, సెప్టెంబర్ 5: బీజేపీ మొదటి నుంచి ప్రజా �
దళిత వాడలకొస్తే ఈటలను అడ్డుకుంటాంఎమ్మార్పీఎస్ టీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగహుజూరాబాద్, సెప్టెంబర్ 5: బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలో ఆ పార్టీ నేత ఈటల ఒక కారణం చెబితే చాలని.. కానీ ట
రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీజమ్మికుంట, సెప్టెంబర్ 5 : సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాదని, ఆయన మతసామరస్యతను కాపాడుతున్నాడని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో ఆద�