Home
karim nagar
karim nagar
-
"Doctor Message | రిఫైన్డ్ ఆయిల్, చక్కెర తినకండి.. కరీంనగర్ వైద్యుడి భావోద్వేగ సందేశం.. Video"
7 months agoDoctor Message | ప్రజలు ఆరోగ్యానికి హానిచేసే ఆహార పదార్థాల జోలికి వెళ్లకూడదని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వైద్యుడు కోరారు. జనం ఎంత చెప్పినా తమ అనారోగ్యకర ఆహరపు అలవాట్లను మార్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. 'ఇప�"పల్లె పోరు షురూ.. మూడు విడుతల్లో పంచాయతీ ఎన్నికలు"
11 months ago2024 ఫిబ్రవరి ఒకటితో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. రాజ్యాంగంలోని 243(3) (ఏ) ఆర్టికల్ ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికలను ఐదేళ్ల పదవీ కాలం ముగిసేలోపే నిర్వహించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం గతంలో జార�"Veenavanka | వీణవంకలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ"
11 months agoవీణవంక మండలంలోని ఎనిమిది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీవీ, తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న 266 మంది విద్యార్థులకు బుధవారం గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో దాత �"సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య"
1 year agoమనస్తాపంతో సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కాట్రపల్లిలో జరిగింది."కరీంనగర్లో మీనాక్షి సందడి"
1 year agoవర్ధమాన నటి, హీరోయిన్, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం మీనాక్షి చౌదరి ఆదివారం కరీంనగర్లో సందడి చేశారు. ఉస్మాన్పుర (గర్ల్స్ కాలేజీ రోడ్)లో కవిత వెడ్డింగ్ మాల్ సెకండ్ బ్రాంచ్ను కేంద్ర హోంశాఖ సహాయ మం�"టీటీడీ ఆలయాన్ని త్వరగా నిర్మించాలి"
1 year agoతిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మించతలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని త్వరగా నిర్మించాలని సదరు దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడును మాజీ ఎంపీ, ప్రణాళికా స�"Ex MP Vinod | దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు తగ్గితే ఊరుకునేది లేదు : మాజీ ఎంపీ వినోద్"
2 years agoEx MP Vinod | దేశంలో త్వరలో చేపట్టనున్న ఎంపీ స్థానాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గకుండా 1971 నిష్పత్తి ప్రకారమే పునర్విభజన చేస్తారని భావిస్తున్నట్లు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు."Cellulitis | కరీంనగర్లో చర్మ వ్యాధి కలకలం.. విజృంభిస్తున్న సెల్యూలైటిస్..!"
2 years agoCellulitis | కరీంనగర్ జిల్లాలో మరో వ్యాధి కలకలం రేపుతోంది. ఇప్పటికే మంకీపాక్స్ భయం కొనసాగుతుండగా.. ఇప్పుడు కొత్తగా ఓ చర్మ వ్యాధి భయపెడుతోంది. ప్రస్తుతం మంకీపాక్స్ అనే వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది."CM KCR | నర్సంపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన"
4 years agoCM KCR | వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకున్న సీఎం.. అక్కడ వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు."అధికారులు ఆధిపత్యంతో కాకుండా మానవతా దృక్పథంతో పనిచేయాలి : మంత్రి గంగుల"
4 years agoప్రభుత్వ అధికారులు అజమాయిషీ, ఆధిపత్యంతో కాకుండా మానవతా దృక్పథంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు."కరీంనగర్ వైద్య కళాశాలలో ఆగస్ట్ నుంచి ప్రవేశాలు : మంత్రి గంగుల"
4 years agoఆగస్ట్ నుంచి కరీంనగర్ వైద్య కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు."కరీంనగర్లో కాల్పుల కలకలం.. ఉలిక్కి పడ్డ ప్రజలు?"
5 years agoకరీంనగర్లో కాల్పుల కలకలం.. ఉలిక్కి పడ్డ ప్రజలు? కరీంనగర్ నగర కేంద్రంలోని ఓ ఇంటిలో శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కాల్పులు ...తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!












