CM KCR | నర్సంపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన
CM KCR | వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకున్న సీఎం.. అక్కడ వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు.
నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకున్న సీఎం.. అక్కడ వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు. అంతకుముందు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు చేరుకుని దెబ్బతిన్న మిర్చి, మామిడి, పంటలను పరిశీలించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ఖమ్మం జిల్లాలో కూడా రైతులకు సీఎం కేసీఆర్ ఇదే హామీ ఇచ్చారు. కౌలు రైతులను కూడా ఆదుకోవాలని ఈ సందర్బంగా రైతులకు సీఎం కేసీఆర్ సూచించారు. పెట్టుబడి పెట్టినోళ్లు వాళ్లు కాబట్టి ప్రభుత్వం ఇచ్చే సాయంలో వాళ్లకు కూడా కొంత ఇచ్చి ఆదుకోవాలన్నారు. దీనిపై రైతులను కౌలు రైతులను కలెక్టర్ పిలిచి మాట్లాడతారని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- Duggodi
- farmers
- karim nagar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

