Mudragada | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి, పార్లమెంట్ కు త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రముఖ కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం.
Hari Ramajogaiah | ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో జనసేన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీడీపీతో జత కట్టడం, సీట్ల పంపకంలో అన్యాయంపై కాపు సంఘం నాయకుడు, మాజీ మంత్రి హరి రామజోగయ్య గురువారం మరో లేఖను సంధించారు.