Mudragada | ఓడాను.. ఇచ్చిన మాట ప్రకారం నా పేరు మార్చుకుంటా : ముద్రగడ
Mudragada | కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం తాను చేసిన సవాల్‌కు కట్టుబడి ఉంటానని మరోసారి స్పష్టం చేశారు.
అమరావతి : కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) తాను చేసిన సవాల్‌కు కట్టుబడి ఉంటానని మరోసారి స్పష్టం చేశారు. నా పేరును పద్మనాభరెడ్డి (Padmanabha reddy) గా మార్చాలని గెజిట్‌కు దరఖాస్తు చేసుకుంటానని వెల్లడించారు.
ఎన్నికల సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పిఠాపురం (Pitapuram) లో ఎలా గెలుస్తాడో తాను చూస్తానని, ఒకవేళ పవన్ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఆయనసవాల్ చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
పిఠాపురంలో పవన్‌కల్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో సామాజిక మాధ్యమాల్లో ముద్రగడ సవాల్‌ను గుర్తు చేస్తూ ట్రోలింగ్ జరిగింది. పలు పత్రికల్లోనూ వార్తను ప్రచురించడంతో స్పందించిన ముద్రగడ బుధవారం కాకినాడ జిల్లా కిరంపూడిలో మీడియాతో మాట్లాడారు.
పిఠాపురంలో పవన్‌ను ఓడించి పంపుతానని సవాల్ చేశా. ఓడించకపోతే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పా. కాని పవన్‌కల్యాణ్ గెలుపొందారు. ఇక నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చాలని గెజిట్ దరఖాస్తు పెట్టుకుంటానని పేర్కొన్నారు .
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నల వర్షం
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

