Heavy Rain Fall | రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది.
శతాధిక వృద్ధురాలు మృతి | జిల్లాలోని దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు ముత్తె మల్లవ్వ (112) వయోభారంతో బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.