అన్నారం మూడో పంపు షురూ
అసాధారణ వర్షాలతో నీట మునిగిన అన్నారం, కన్నెపల్లి పంప్‌హౌస్‌ల పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అన్నారం పంపుహౌస్‌లోని మోటర్ల వెట్న్‌న్రు ప్రారంభించారు
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): అసాధారణ వర్షాలతో నీట మునిగిన అన్నారం, కన్నెపల్లి పంప్‌హౌస్‌ల పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అన్నారం పంపుహౌస్‌లోని మోటర్ల వెట్న్‌న్రు ప్రారంభించారు.
ఇటీవల ఆ పంప్‌హౌస్‌లోని మొదటి, రెండవ పంప్‌ల వెట్న్ విజయవంతంగా పూర్తవడంతో సోమవారం రాత్రి ఈఎన్సీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మూడో పంప్ వెట్న్‌న్రు చేపట్టారు. ఇది కూడా 100% స్పీడ్‌తో నీటిని ఎత్తిపోయంతో ఇంజినీర్లు హర్షం వ్యక్తం చేశారు. త్వరలో అన్నారంపంపులన్నింటినీ అందుబాటులోకి తీసుకొస్తామని ఈఎన్సీ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

