కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై విచారణకు ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాలపరిమితిని ప్రభుత్వం మరోసారి రెండు నెలలు పొడగించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అన్నారం బరాజ్‌ను సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం గురువారం సందర్శించింది. పుణెకు చెందిన జియోఫిజికల్ శాస్త్రవేత్త డాక్టర్ ధనుం