కేసీఆర్‌ను నేరుగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కొని ఆయనను ఇబ్బందులు పెట్టాలని కుట్రలు చేస్తున్నాయని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
రాజకీయ కక్షతోనే కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు తరలించడానికి కుట్ర జరుగుతున్నదన�
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాకనే నోటీసుల నాటకానికి తెరలేపిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి మహోన్నతమైన కాళ