ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తక్షణం చర్యలు తీసుకోవాల్సిందేనని, అనర్హత వేటుకు సంబంధించి ప్రత్యక్ష విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం డిమాండ్ చేసింది.
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. రంగరాజన్ వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే కాలే యాదయ్య రేవంత్‌కు ఫోన్ చేసి మాట్లాడించారు.