Sadarmat Water | సదర్మాట్ ఆయకట్టు కింది రైతులకు సాగునీటిని ఇవ్వాలని డిమాండ్ చేస్తు ఆయకట్టు కింది రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
Heavy Rain | కడెం మండలకేంద్రంతో పాటు, పలు గ్రామాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.
Excise rides | కడెం మండలం (Kadem Mandal) లక్ష్మిపూర్ గ్రామం (Laxmipur Village) లోని గుడుంబా స్థావరాలపై బుధవారం ఆబ్కారీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పోడేటి సత్య గౌడ్ దగ్గర 120 కేజీల నల్ల బెల్లం, 20 కేజీల పటి
MLA Vedma Bojju Patel | మండలంలోని దిల్దార్ నగర్ గ్రామ సమీపాన ఉన్న అక్కొండ లక్ష్మీ నరసింహ స్వామిని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.