హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న అమీన్పూర్ మండలంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములను కొందరు అక్రమంగా కబ్జా చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లే�
చెరువు శిఖం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. చెరువుల్లో నీటి మట్టం తగ్గిపోవడంతో అక్రమార్కులకు ఇదే అవకాశంగా తెగబడుతున్నారు. చెరువు శిఖాల్లో మట్టిని పూడ్చి మడులు కడుతున్నారు.
షేక్‌పేట మండల పరిధిలో ఖరీదైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో సుమారు రూ.350 కోట్ల విలువైన స్థలాలను షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది కబ్జాదారుల నుంచి కాపాడారు.