ప్రముఖ దర్శకులు కే.విశ్వనాథ్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమని అన్నారు. సినీ ప్రపంచంలో ఒక దిగ్గజమని చెప్పారు.
దర్శక దిగ్గజం, కళాతపస్వి కే.విశ్వనాథ్ పార్థీవదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. యావత్ భారతదేశంలో విశ్వనాథ్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు.
కళాతపస్వి విశ్వనాథ్ తెలుగుజాతి ముద్దుబిడ్డ అని హీరో బాలకృష్ణ అన్నారు. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటన్నారు. ఆయన ప్రతి సినిమా ఒక అద్భుత కళాఖండం.
ఇది అత్యంత విషాదకరమైన రోజు. పితృ సమానులు, కళాతపస్వి కే.విశనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి మాటలు చాలవు
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా, సంగీత సాహిత్యాలు ఇతివృత్తంగా ఆయన అందించిన సినిమాలు అత్యంత ఉత్తమమైనవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. విశ్వనాథ్ గారి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతి ప్ర
కాశీనాథుని విశ్వనాథ్ ఆయన అసలు పేరు.. కళాతపస్వి మారుపేరు. గ్లామర్ దుమారంలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు ఆయన సరికొత్త గ్రామరు నేర్పారు. సంగీతనాట్యాలకు పట్టం కట్టారు.
k viswanath and sirivennela | కళాతపస్వి కె.విశ్వనాథ్, సినీ గేయ రచయిత సిరివెన్నెలది గురుశిష్యుల బంధం. అంతకంటే మించి తండ్రీకొడుకుల్లాంటి అనుబంధం. ఒక సాధారణ చెంబోలు సీతారామశాస్త్రిని సిరివెన్నెల సీతారామశాస్త్ర�