హైదరాబాద్: కళాతపస్వి విశ్వనాథ్ మృతిపట్ల నటులు బాలకృష్ణ, కమల్ హాసన్, జూనియర్ ఎన్టీఆర్, మమ్మూటి, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్, కీరవాణి, తమన్, దర్శకులు క్రిష్, మలినేని గోపీచంద్, మోహన్ రాజా, నటుడు రాహుల్ రవింద్రన్, అనుష్క, ఖుష్బుతోపాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
కళాతపస్వి విశ్వనాథ్ తెలుగుజాతి ముద్దుబిడ్డ అని హీరో బాలకృష్ణ అన్నారు. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటన్నారు. ఆయన ప్రతి సినిమా ఒక అద్భుత కళాఖండం. మన సంస్కృతి, సంగీత, సాహిత్యాల ఔన్నత్యాన్ని దశదిశలా చాటారు. ఆయన సినిమాలు సందేశాత్మకంగా ఉండటంతోపాటు కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని చాటాయన్నారు. విశ్వనాథ్ మృతితో సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయిందని చెప్పారు.
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానమని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతిచేకూరాలని అనుకుంటున్నాను.
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనుకుంటున్నాను. pic.twitter.com/3Ub8BwZQ88
— Jr NTR (@tarak9999) February 2, 2023
కళాతపస్వి విశ్వనాథ్ మృతిపట్ల కమల్‌హాసన్ సంతాపం వ్యక్తంచేశారు. కళ అమరత్వాన్ని ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నారు. విశ్వనాథ్ కళ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ దిగ్గజ దర్శకుడికి తాను వీరాభిమానిని అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.
Salute to a master . pic.twitter.com/zs0ElDYVUM
— Kamal Haasan (@ikamalhaasan) February 3, 2023
Deeply saddened by the demise of Sri K Viswanath Garu.
Had the privilege of being directed by him in Swathikiranam. My thoughts and prayers with his loved ones. pic.twitter.com/6ElhuSh53e
— Mammootty (@mammukka) February 2, 2023
Anjali 🌺 tradition,warmth,heart,music,dance,love …..your movies filled my childhood with humaneness and wonder! #ripkviswanathji 🌹🌺🌹🌺🍵 pic.twitter.com/HivlTfUFe3
— A.R.Rahman (@arrahman) February 2, 2023
నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన .. ఆ రెంటి నట్టనడుమ తన తపన సాగించి , తపస్సు కావించి, తనువు చాలించిన ఋషి 🙏🙏🙏 వెండితెరకి ఇకపై దొరకునా అటువంటి సేవ !
— mmkeeravaani (@mmkeeravaani) February 2, 2023
Sir You will be Remembered all thru Our
Lives with Your Classics Sir
A greatest film Maker of all times #RIPVishwanathGaruSuch a Huge Loss to INDIAN Cinema 🥹💔
Legend #KVishwanath gaaru Rest In peace sir pic.twitter.com/DKLPaxsuW0
— thaman S (@MusicThaman) February 2, 2023
Deeply saddened by the passing of legendary director K. Vishwanath Garu. His urge n passion for storytelling and his commitment to excellence have inspired many filmmakers like me to strive for the best in our own work. We all will miss him dearly… #RIPVishwanathGaru 🙏🏻 pic.twitter.com/PFvbOEuaFd
— Krish Jagarlamudi (@DirKrish) February 3, 2023
తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకులు..తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన గొప్ప వ్యక్తి, కె.విశ్వనాథ్ గారు. ఆయన లేని లోటు తీరనిది. #RipLegend 🙏🙏🙏 pic.twitter.com/qFBQ2376ji
— Gopichandh Malineni (@megopichand) February 2, 2023
#RipLegend K Viswanath garu 🙏 pic.twitter.com/a1D9xss3HP
— Mohan Raja (@jayam_mohanraja) February 2, 2023
#RipLegend #kvishwanath om shanthi🙏🙏 pic.twitter.com/QoStQQuQal
— Prasanna (@Prasanna_actor) February 2, 2023
:((((( The one… the only. 💔 pic.twitter.com/NAMio1E3Gh
— Rahul Ravindran (@23_rahulr) February 2, 2023