విమానాలు బయల్దేరే సమయం ముందుగా ప్రకటించిన దాని కన్నా మూడు గంటలకు పైగా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నపుడు ఆ విమానాలను రద్దు చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు విమానయాన సంస్థలను ఆదేశించారు.
Bomb Threats: బాంబు బెదిరింపు నిందితులను నో ఫ్లై లిస్టులో చేర్చనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు తెలిపారు. పౌరవిమానయాన చట్టంలో మార్పులు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
Narendra Modi Cabinet | కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ముచ్చటగా కొలువు దీరింది. ప్రధానిగా నరేంద్రమోదీ మంత్రి వర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది.