ఇకపై 3 గంటలకుపైగా ఆలస్యమయ్యే విమానాల రద్దు!
విమానాలు బయల్దేరే సమయం ముందుగా ప్రకటించిన దాని కన్నా మూడు గంటలకు పైగా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నపుడు ఆ విమానాలను రద్దు చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు విమానయాన సంస్థలను ఆదేశించారు.
న్యూఢిల్లీ : విమానాలు బయల్దేరే సమయం ముందుగా ప్రకటించిన దాని కన్నా మూడు గంటలకు పైగా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నపుడు ఆ విమానాలను రద్దు చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు విమానయాన సంస్థలను ఆదేశించారు. ఢిల్లీలో పొగ మంచు కమ్మేస్తున్న నేపథ్యంలో వైమానిక సంస్థల సన్నద్ధతపై గురువారం సమీక్షించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

