విమానాలు బయల్దేరే సమయం ముందుగా ప్రకటించిన దాని కన్నా మూడు గంటలకు పైగా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నపుడు ఆ విమానాలను రద్దు చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు విమానయాన సంస్థలను ఆదేశించారు.
Airports | వచ్చే ఐదేండ్లలో దేశంలో 50 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర పౌర, విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు చెప్పారు.