‘మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమైనా హైకమాండా? స్థానికుడికే జూబ్లీహిల్స్ టికెట్ అని చెప్పడానికి ఆయనకున్న అర్హతలేమిటి? పార్టీలో ఆయన నాకన్నా జూనియర్. కాంగ్రెస్ అభ్యర్థిని ఆయన ఎలా నిర్ణయిస్తారు’ ఇవీ మంత్రి
కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా ప్రకటనతో అగ్గి రాజుకున్నది. శనివారం ఉదయం ఆరోపణలతో మొదలైన ఈ వేడి.. సాయంత్రానికి గాంధీభవన్‌ను తాకింది. ఇన్నాళ్లు జెండాలు మోసిన చేతులతోనే గాంధీభవన్‌పై రాళ్లు విసిరారు. టీపీసీ