త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ప్రకటించారు.
జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నికలో మాజీ ఎంపీ అజహరుద్దీన్ అభ్యర్థిత్వానికి చెక్ పెట్టేందుకు ముఖ్యనేత వర్గం సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.