ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ భారీ ర్యాలీ నిర్వహించాడు. దీంతో లక్డీకాపూల్ రోడ్డులో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ప్రయాణికులు, వాహనాదారులు, అంబులెన్స్‌లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.