‘జేపీ మోర్గాన్‌కు హైదరాబాద్ ఒక కీలకమైన ఆర్థిక, టెక్నాలజీ హబ్. భారతదేశానికి సంబంధించి మా కంపెనీ అభివృద్ధిగాథలో ఈ నగరం విడదీయలేని భాగం’- హైదరాబాద్‌లో 8.2 లక్షల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో నిర్మించిన తమ
హైదరాబాద్: అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ జేపీ మోర్గాన్ తన కొత్త క్యాంపస్‌ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. హైటెక్ సిటీలోని సాలార్పురియా సత్వ నాలెడ్జ్ సిటీలో 8,22,000 చదరపు అడుగుల ఏరియాలో ఏర్పాటు చేస�