స్వీయ దర్శకత్వంలో సాయివెంకట్ నటిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. జోశర్మ కథానాయిక. సాయిప్రసన్న, ప్రవల్లిక నిర్మాతలు. త్వరలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
జోశర్మ ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘ఎమ్4ఎమ్' (మూటీవ్ ఫర్ మర్డర్). స్వీయ దర్శకనిర్మాణంలో మోహన్ వడ్లపట్ల రూపొందించారు. త్వరలో తెలుగుతో పాటు ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు.
మల్లెపువ్వు, మెంటల్కృష్ణ, కలవరమాయే మదిలో వంటి చిత్రాలను తీసిన నిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఎమ్4ఎమ్' (మోటివ్ ఫర్ మర్దర్). సంభీత్ ఆచార్య, జోశర్�