జయహో రామానుజ గీతాలు
స్వీయ దర్శకత్వంలో సాయివెంకట్ నటిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. జోశర్మ కథానాయిక. సాయిప్రసన్న, ప్రవల్లిక నిర్మాతలు. త్వరలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
స్వీయ దర్శకత్వంలో సాయివెంకట్ నటిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. జోశర్మ కథానాయిక. సాయిప్రసన్న, ప్రవల్లిక నిర్మాతలు. త్వరలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మంగళవారం పాటల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయివెంకట్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘తెలుగు ప్రజలకు రామానుజాచార్యుల గొప్పతనాన్ని తెలియజెప్పాలని ఈ సినిమా చేశా.
తిరుమల వెంకటేశ్వరుడికి శంఖు చక్రాలను రామానుజాచార్యుల వారే బహూకరించారు. ఈ సినిమాలో నేను 11 పాత్రల్ని పోషించాను. ఇదొక రికార్డుగా భావిస్తున్నా’ అన్నారు. భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మించామని నిర్మాత ప్రవళ్లిక తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు: సుదర్శనం సాయిప్రసన్న, సుదర్శనం ప్రవల్లిక, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లయన్ సాయి వెంకట్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

