2024-25 సంవత్సరానికిగాను ‘వినూత్న సంస్కరణలు, పౌర-కేంద్రీకృత కార్యక్రమాలు’ అనే క్యాటగిరీ కింద హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి పురస్కారం లభించింది.
పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియను మరింత వేగవంతం, సులభతరం చేశామని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ జొన్నలగడ్డ స్నేహజ వెల్లడించారు. సాధారణ పాస్‌పోర్ట్‌కు వారం గడువుండగా, తత్కాల్ పాస్‌పోర్ట్‌ను ఒకట�
మీ పాస్‌పోర్టు పోయిం దా? అయితే పది రోజుల్లోపే మీకు కొత్త పాస్‌పోర్టు జారీ అవుతుంది. పాస్‌పోర్టు పోగానే చాలా మంది ఆందోళన చెందుతుంటారు. కొత్త పాస్‌పోర్టు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు
‘జీవితం ఎంతో విలువైంది.ఫెయిల్యూర్ దగ్గరే ఆగిపోవద్దు. సంపాదన, హోదా కంటే.. ్ర పజలకు సేవ చేయడంలోనే నిజమైనసంతృప్తి ఉంది’ అని యువతకు సూచిస్తారు జొన్నలగడ్డ స్నేహజ, ఐఎఫ్ఎస్. మూడు వైఫల్యాలు నేర్పిన పాఠాలతో నాల
హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారిగా జొన్నలగడ్డ స్నేహజ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.