హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారిగా స్నేహజ
హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారిగా జొన్నలగడ్డ స్నేహజ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 ( నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారిగా జొన్నలగడ్డ స్నేహజ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన స్నేహజ 2016 ఐఎఫ్ఎస్ బ్యాచ్‌కు చెందినవారు. గతంలో బీజింగ్‌లో ఇండియా ఎంబసీ సెకండ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. బంగ్లాదేశ్‌లో అండర్ సెక్రటరీగా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ విజిలెన్స్ డివిజన్‌లోనూ విధులు నిర్వర్తించారు. చార్టెడ్ అకౌంటెంట్‌గానూ పనిచేశారు. ఇప్పటివరకు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారిగా ఉన్న దాసరి బాలయ్య.. డిపార్టమెంట్ ఆఫ్ రెవెన్యూ అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

