SA20 : ఐపీఎల్ తర్వాత క్రికెటర్లపై కోట్లు కుమ్మరించే దక్షిణాఫ్రికా టీ20 లీగ్ నాలుగో సీజన్ వేలానికి రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 9న మెగా వేలానికి సన్నాహకాలు చేస్తున్నారు నిర్వాహకులు.
SA20 2024 : దక్షిణాఫ్రికా టీ20 లీగ్(SA20 20240 మరోసారి అభిమానులను అలరించనుంది. రెండో సీజన్ వేలం కంటే ముందే షెడ్యూల్ను నిర్వాహకులు ఈరోజు విడుదల చేశారు. జనవరి 10వ తేదీన టోర్నీ షురూ కానుంది. నెల రోజుల పాటు జరుగ�