ఉమ్మడి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చేపడుతున్న ఉద్యోగోన్నతుల్లో అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ జరుపాలని, అంగన్వాడీ టీచర్లు, వర్కర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సమ్మయ్య డిమాండ్ చేశారు.
మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ని శుక్రవారం తెలంగాణ అబారీ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. డిపార్ట్మెంట్లో గత సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న సీఐ, ఎస్ఐ మినిస�