త్వరలోనే ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు
మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌ని శుక్రవారం తెలంగాణ అబారీ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. డిపార్ట్మెంట్లో గత సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న సీఐ, ఎస్ఐ మినిస్ట్రియల్ సిబ్బంది, కానిస్టేబుల్, కెమికల్ లాబ్ ఉద్యోగుల పదోన్నతులు ఆగిపోయాయని
పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తాం :మంత్రి శ్రీనివాస్ గౌడ్
సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ) : మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌ని శుక్రవారం తెలంగాణ అబారీ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. డిపార్ట్మెంట్లో గత సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న సీఐ, ఎస్ఐ మినిస్ట్రియల్ సిబ్బంది, కానిస్టేబుల్, కెమికల్ లాబ్ ఉద్యోగుల పదోన్నతులు ఆగిపోయాయని, వాటిని త్వరగా ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంటనే కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని అధికారులకు భరోసా ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, ఆబారీ శాఖ అధ్యక్షుడు టి.రవీందర్ రావు, ప్రధాన కార్యదర్శి డి.అరుణ్ కుమార్, కోశాధికారి టి.లక్ష్మణ్ గౌడ్, బి.ప్రవీణ్ కుమార్, కె.శ్రీనివాస్, ఎం.రవీంద్ర, ఎస్.చంద్రశేఖర్ గౌడ్, సాధిక్ అలీ, నరేందర్, చిరంజీవి, రాజశేఖర్, కె.రాజు, రామ్మూర్తి, భాసర్ రావు, ప్రసాద్, పవన్, సమ్మయ్య, ప్రభాకర్లతో పాటు కానిస్టేబుల్ అసోసియేషన్ ప్రతినిధులు నాగరాజు, అనంత్ రెడ్డి, మల్లేశ్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

