హైదరాబాద్‌సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గత ఏడాది ఇండ్ల అమ్మకాలు భారీ ఎత్తున జరిగాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణెల్లో 2,15,000 యూనిట్లుగా నమోదయ్యాయి.
హైదరాబాద్‌సహా దేశంలోని 7 నగరాల్లో లీజులు రెట్టింపు న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. నిరుడుతో పోల్చితే గత నెల కార్యాలయ స్థలాల లీజులు రెట్టింపునకుపైగా పెరిగాయి. హైదరాబాద్�
కూకట్‌పల్లిలో 10 ఎకరాలు రూ.235 కోట్లు గోద్రేజ్ నుంచి కొనుగోలు చేసిన ఏఎస్బీఎల్ విజయవంతంగా పూర్తిచేసిన జేఎల్ఎల్ హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సం�
పెట్టుబడులకు ఆకర్షణీయంగా నగరం.. టెక్నాలజీకి తగ్గట్లుగా పెరుగుతున్న ప్రాధాన్యత న్యూఢిల్లీ, మే 18: దేశంలో విస్తరిస్తున్న డాటా సెంటర్ రంగాభివృద్ధిలో హైదరాబాద్ వంటి నగరాలు ఆకర్షణీయంగా మారనున్నాయని ప్రము�