JioDive VR headset | ఐపీఎల్ మ్యాచ్ వీక్షకుల కోసం రిలయన్స్ జియో స్పెషల్ హెడ్ సెట్ తెచ్చింది. డైవ్ వీఆర్ హెడ్ సెట్ తో మ్యాచ్ వర్చువల్ రియాలిటీలో ఎంజాయ్ చేయొచ్చు.
Jio-HBO | హెచ్బీవో హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు భారత్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. వార్నర్ బ్రదర్స్. డిస్కవరీ సంస్థతో రిలయన్స్ అనుబంధ వయాకాం 18 ఒప్పందం కుదుర్చుకోవడమే దీనికి కారణం.
Jio Cinima | ఐపీఎల్ టోర్నీతో రికార్డు స్థాయిలో వీక్షకులను సంపాదించుకున్నది జియో సినిమా యాప్. ఐపీఎల్ తర్వాత జియో సినిమాలో వచ్చే కంటెంట్ మీద చార్జీ వసూలు చేయాలని రిలయన్స్ నిర్ణయించింది.