Subcidy Seeds | మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 50 శాతం సబ్సిడీతో జీలుగ , జనుము విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి శనివారం ప్రారంభించారు.
Telangana | విత్తనాల కోసం రైతులు మళ్లీ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాగు కోసం సన్నద్దమవుతున్న రైతులలు గంటల పాటు షాపుల ఎదుట క్యూలో నిలబడాల్సిన దుర్భర స్థితి నెలకొన్నది.
ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకునేందుకు విత్తనాల కోసం రైతులు గోస పడుతున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి వ్యవసాయ కార్యాలయం ఎదుట జనుము విత్తనాల కోసం రైతులు ఉదయం నుంచి సాయ