‘సర్’ ఎన్యుమరేషన్ గడువు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ గడువును మరోసారి పొడిగించారు. ఈ మేరకు సవరించిన కొత్త షెడ్యూల్‌ను ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది.
- 10 వరకు ఫామ్‌ల సమర్పణకు అవకాశం
- సవరించిన కొత్త షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ గడువును మరోసారి పొడిగించారు. ఈ మేరకు సవరించిన కొత్త షెడ్యూల్‌ను ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది.
ఇప్పటివరకు ఉన్న షెడ్యూల్ ప్రకారం ఎన్యుమరేషన్ ఫామ్‌ల సమర్పణకు ఆగస్టు 3 చివరి తేదీ కాగా, బీఎల్వోలు, పౌరులు, వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ఈ గడువును ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించారు.
సవరించిన సర్-2026 షెడ్యూల్ వివరాలు
- ఎన్యుమరేషన్ ఫామ్‌ల సమర్పణకు చివరి తేదీ: 10-08-2026
- పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ: 10-08-2026 వరకు
- ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటరు జాబితాల ప్రచురణ: 17-08-2026
- క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ: 17-08-2026 నుంచి 16-09-2026 వరకు
- క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిషారం (నోటీసు కాలం): 17-08-2026 నుంచి 15-10-2026 వరకు
- తుది (ఫైనల్) ఓటరు జాబితాల ప్రచురణ: 19-10-2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DEO Ramesh | సమాజంలో ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది : డీఈవో రమేశ్
Pawan Kalyan | పవన్ కల్యాణ్ 33వ సినిమాకు రంగం సిద్ధం.. దర్శకుల రేసులో అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి..!
Harish Rao | పీటీ స్వామి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి.. గోదావరిఖనిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం: హరీశ్‌రావు
Sensational Decision | వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఓటు వేయకుండానే వెనుతిరిగిన మాజీ సీఎం
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల.. ఈ చిత్రంతో ఆసక్తికరమైన సంకేతాలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

