KKR vs DC : టాపార్డర్ వైఫల్యంతో మొదలైన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కష్టాలు మరింత పెరిగాయి. కోల్‌కతా బౌలర్ల ధాటికి వంద లోపే 6 వికెట్లు కోల్పోయింది.
KKR vs DC : ఈడెన్ గార్డెన్స్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కష్టాల్లో పడింది. కోల్‌కతా పేసర్ల ధాటికి వరుస ఓవర్లలో మూడు వికెట్లు కొల్పోయింది.
KKR vs DC : టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు శుభారంభం దక్కినా.. రెండో ఓవర్లోనే వికెట్ పడింది. మూడు బౌండరీలతో టచ్‌లో ఉన్న పృథ్వీ షా(13) ఔటయ్యాడు.
DC vs MI : ఐపీఎల్ పదిహేడో సీజన్లో రెండొందలు కొట్టడం కామన్ అయింది. పవర్ హిట్టర్ల మెరుపులకు బంతి చిన్నబోతుండగా.. స్టాండ్స్‌లోని ప్రేక్షకులు పరుగుల వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. కోల్‌కతాపై �
త్వరలో మొదలుకానున్న ఐపీఎల్ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ లుంగీ ఎంగ్డీ పూర్తిగా దూరమయ్యాడు. గాయం కారణంగా లీగ్‌కు తాను అందుబాటులో ఉండటం లేదని ఎంగ్డీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌కు ముందే పలు ఫ్రాంచైజీలకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. స్టార్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు స్టార్ బ్యాటర్ �
Spirit Of Cricket : ఫుట్‌బాల్, క్రికెట్ ఏదైనా సరే ఆటలో క్రీడా స్ఫూర్తి(Spirit Of Cricket)ని ప్రదర్శించడం ఎంతో ముఖ్యం. అయితే.. ఈ మధ్య క్రికెట్లో తరచూ ఈ పదం చర్చనీయాంశమవుతోంది. భారత గడ్డపై ముగిసిన వన్డే వరల్డ్