మాజీ మంత్రి ఆరోపణలు అవాస్తవంటీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్హుజూరాబాద్ టౌన్, జూన్ 4: మాజీ మంత్రి ఈటల రాజేందర్ పచ్చి అవకాశవాదని, ఆయన చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవాలని టీఆర్ఎస్ రాష్ట
హనుమాన్ జయంతి | జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధానంలో వైశాఖ మాస బహుళ దశమి రోజున పెద్ద హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
రూ. 29 లక్షలతో డ్రైనేజీల్లో పూడిక తీతమేయర్ వై సునీల్రావుకార్పొరేషన్, జూన్ 3: నగరంలో వానకాలంలో వరద నీటితో ముప్పు లేకుండా చూసేందుకు ప్రధాన మురుగు కాలువల్లో రూ. 29 లక్షలతో పూడికతీత పనులు చేపడుతున్నట్లు మేయ�
అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ఆక్సిజన్ బ్యాంక్ సేవలు ప్రారంభంవిద్యానగర్, జూన్ 3: నిరుపేద కరోనా బాధితులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ద్వారా సినీ హీరో చిరంజీవి ఆక్సిజన్ అందించి ఊపిరి పోస్తున్�
పోలీస్ సేవా పతకాలను ప్రకటించిన సర్కారుఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44మంది ఎంపిక11 మందికి ఉత్తమ సేవా.. 33 మందికి సేవా పతకాలుఅభినందించిన పోలీస్బాస్లురాంనగర్, జూన్ 2 : తెలంగాణ ఆవిర్భావోత్సవం సందర్భంగా రాష్ట్ర
తక్షణ సాయంగా రూ. 20 వేలు అందజేసిన సుంకె రవిశంకర్భవిష్యత్లో సహాయ సహకారాలు అందిస్తామని హామీగంగాధర, జూన్ 2: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నార�
మంత్రి కొప్పుల | జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం, (నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం), 100 పడకల మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని, జిల్లా టీఆర్ఎస్ కార్యాలయం, తెలంగాణ డయాగ్నటిక్ సెంటర్ నిర�
రాష్ట్రంలోనే జగిత్యాల మున్సిపాలిటీకి అత్యధిక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లుఇక్కడి ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్దేనిజామాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. జగిత్యాల సమస్యల పరిష్కారానికి క
తిమ్మాపూర్ రూరల్, జూన్ 1: ఆడబిడ్డ పెండ్లి చేసిన ఇంటికి కరోనా వేళ కష్టం రావద్దనే ఉద్దేశంతో కష్టకాలంలో సైతం కల్యాణలక్ష్మిని అందజేస్తున్నామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. మండలంలోని పోరండ్ల,
4లోగా ఇంటింటా జ్వర సర్వే పూర్తి చేయాలివైద్యాధికారులకు కలెక్టర్ శశాంక ఆదేశంవిద్యానగర్, మే 31 : జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, గ్రామాల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని కలెక్టర్ శశాంక �
యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతాంపనులను వేగంగా పూర్తి చేస్తాంమంత్రి గంగుల కమలాకర్ఆలయ విస్తరణ పనులకు భూమి పూజకార్పొరేషన్, మే 28: కరీంనగరంలోని రేకుర్తి గుట్టపై ఉన్న స్వయంభూ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయా�
అసైన్డ్ భూములు కొన్నానని చెప్పడం చట్ట వ్యతిరేకం కాదా..ఎమ్మెల్యే పదవికి ఈటల తక్షణమే రాజీనామా చేయాలికరీంనగర్ మేయర్ వై సునీల్రావుహుజూరాబాద్ టౌన్, మే 27: మంత్రిగా బాధ్యతయుతమైన పదవిలో ఉండి, అధికారాన్ని �
ఏడు సెంటర్లు… లక్షా 30 వేల క్వింటాళ్లు సేకరణఆదర్శం చొప్పదండి సహకార సంఘంచొప్పదండి, మే 27: మండలంలోని చొప్పదండి సహకార సంఘం యాసంగిలో లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టి ఆదర్శంగా నిలిచింది. సహకార సంఘం ఆ�