జగిత్యాలను అభివృద్ధిలో ముందంజలో నిలుపాలి
మంత్రి కొప్పుల | జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం, (నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం), 100 పడకల మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని, జిల్లా టీఆర్ఎస్ కార్యాలయం, తెలంగాణ డయాగ్నటిక్ సెంటర్ నిర్మాణ పనులను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు.

జగిత్యాల : జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం, (నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం), 100 పడకల మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని, జిల్లా టీఆర్ఎస్ కార్యాలయం, తెలంగాణ డయాగ్నటిక్ సెంటర్ నిర్మాణ పనులను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా ఆవిర్భాంవంతో కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయాతీలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
కొత్త కలెక్టర్ కార్యాలయ భవనాన్ని ఆధునిక హంగులతో పట్టణ కేంద్రంలో నిర్మిస్తున్నాం. 100 పడకల దవాఖాన నిర్మాణం కూడా పూర్తికావస్తుందని తెలిపారు. భవిష్యత్తులో అన్ని వసతులతో 300 పడకల దవాఖాన ఏర్పాటు చేసేలా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు. నూతన కలెక్టర్ కార్యాలయ భవనంతో పాటు పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం ఉందన్నారు.
మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాడి పంటలకు నిలయమైన జగిత్యాల జిల్లాను అధికారులు, ప్రజాప్రతినిధులు, బాగా పనిచేసి అభివృద్ధిలో జిల్లాను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఏరువాకను ప్రారభించిన మంత్రి పువ్వాడ
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
పాలమూరును సస్యశ్యామలం చేయడమే నా లక్ష్యం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
అయ్యగారిపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

