ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు.
జడ్చర్ల మండలం పో లేపల్లి గ్రామంలోని శిథిల ఆలయాలు, శిల్పకళాఖండాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పురావస్తు పరిశోధకుడు, ఫ్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.