తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ సహజ యమ్లపల్లి వరుస విజయాల జోరు కొనసాగిస్తున్నది. షోలాపూర్ వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీలో సహజ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీలో తెలంగాణ యువ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక ఆకట్టుకుంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రష్మిక 6-3, 7-5 తేడాతో �