ఐటీఎఫ్ సెమీస్‌లో రష్మిక, ప్రాంజల

హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐటీఎఫ్ టోర్నీలో తెలంగాణ ప్లేయర్లు శ్రీవల్లి రష్మిక, యడ్లపల్లి ప్రాంజల, బవిశెట్టి సౌజన్య సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో రష్మిక 7-6(4), 6-4 తేడాతో అకాంక్ష పై అలవోక విజయం సాధించింది. టోర్నీలో తనదైన జోరు కనబరుస్తున్న రష్మిక టైటిల్‌కు మరో రెండడుగుల దూరం లో నిలిచింది. మరో క్వార్టర్స్‌లో నాలుగో సీడ్ ప్రాంజల 6-7(3), 6-4, 6-4తో వైదే హి చౌదరిపై విజ యం సాధించి ముం దంజ వేసింది. రాష్ర్టానికే చెందిన సౌ జన్య 6-0, 6-4తో లీ పై గెలిచింది. శనివారం సెమీఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

