వరుసగా రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన సూచీలు కదంతొక్కాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతోపాటు బ్లూచిప్ సంస్థల షేర్లతోపాటు ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ మ�
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. ఆర్థిక, వాహన ,ఐటీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు ఒక్క శాతం వరకు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు కూడా మార్కెట్లను మరింత మ