దేశవ్యాప్తంగా పన్ను రిటర్ను దాఖలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నారు. 2024-25 అసెస్మెంట్ ఏడాదికిగాను 8 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారని ఐటీ వర్గాలు వెల్లడించాయి.
మారుతి సుజుకీకి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ పెద్ద షాక్ ఇచ్చింది. 2019-20 సంవత్సరానికి రూ.2,159 కోట్ల పన్ను చెల్లించాలంటూ డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ జారీ చేసింది.