ప్రస్తుతం ఎక్కడ చూసినా యుద్ధానికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. భారత్ ‘ఆపరేషన్ సింధూర్' చేపట్టి ఏడాది కావస్తున్నా.. నాటి బ్లాక్ అవుట్స్ ఇప్పటికీ కళ్లముందు కదలాడుతున్నాయి. �
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన నేపథ్యంలో భారత్ సహా అనేక దేశాలపై తీవ్ర ప్రభావం పడింది. చమురు ధరలు మండుతున్నాయి. దేశంలో ఎల్ప�
ఇరాన్-అమెరికా యుద్ధం పరిధి రోజురోజుకూ పెరుగుతున్నది. గత ఏడెనిమిది రోజులుగా ఇరాన్ సమీపంలోని హొర్ముజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్‌లో 3,200 కార్గో నౌకలు చికుకుపోయాయి.
అమెరికా-ఇరాన్ యుద్ధ దుష్ప్రభావం భారత్‌పై పడింది. యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో ఏర్పడిన ఆటంకాలతో గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో 100 సిరామిక్ తయారీ యూనిట్లు మూతపడ్డాయి.
ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సైనిక దాడుల్ని నిరసిస్తూ చేపట్టే ప్రదర్శనలపై కేంద్రం నిఘా వేసింది. ఇరాన్‌కు అనుకూలంగా రెచ్చగొట్టే ప్రసంగాలు, ప్రకటనలు చేసే రాడికల్ మత బోధకులపై ఓ కన్నేసి ఉంచాలని ఆయా రాష్ర్�