హమాస్‌ను అంతమొందించడానికి దక్షిణ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడులు కొనసాగిస్తుండటంతో గాజాలోని అతిపెద్ద అల్-షిఫా దవాఖాన ఖాళీ అయ్యింది.
Murad Abu Murad: హమాస్ వైమానిక దళ నేత మురాద్ అబూ మురాద్ హతమయ్యాడు. శుక్రవారం రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో మురాద్ చనిపోయినట్లు ఇవాళ ఇజ్రాయిల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి.
Jihad Terrorists Killed: ముగ్గురు జిహాదీ ఇస్లామిక్ కమాండర్లను ఇజ్రాయిల్ చంపేసింది. ఇవాళ ఉదయం జరిగిన అటాక్‌లో ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జిహాదీలకు కౌంటర్‌గా ఇజ్రాయిల్ దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. దీంతో గ�
గాజా: గాజా వద్ద ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఆ దాడుల్లో 10 మంది మరణించారు. దాంట్లో పాలస్తీనా మిలిటెంట్ గ్రూపునకు చెందిన టాప్ కమాండర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. డజన్ల సంఖ్యలో జనం గాయ