ABC-Antoinette Lattouf | గాజా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంపై సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఇన్స్టాగ్రామ్’లో ఒక పోస్ట్ షేర్ చేసినందుకు ఆస్ట్రేలియాలో ఒక న్యూస్ చానెల్ ప్రెజెంటర్ ఆంటోనెట్టె లాట్టౌఫ్ ఉద్యోగం కోల్పోయారు.
ఇజ్రాయెల్ తన బలమైన సైనిక శక్తితో గాజాపై ప్రతీకార దాడులతో విరుచుకుపడింది. గాజాలోని హమాస్ తీవ్రవాదులను అంతం చేస్తున్నామనే నెపంతో గాజా పౌరులపై కూడా అరాచక దాడులు చేసింది. బాంబుల వర్షం కురిపించింది.
Israel-Gaza War | అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ (Hamas) మిలిటెంట్లు మెరుపు దాడికి దిగిన విషయం తెలిసిందే. యుద్ధం విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటోంది హమాస్. ఇజ్రాయెల్‌కు గుణపాఠం చెప్పేందుకు మళ్లీ మళ్లీ ఇలాంటి దాడులే